Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి.