ఓట్ల రాజకీయం కోసం గతంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పేరు చెప్పి ప్రజలను మోసం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ...
నొప్పి నివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), యాంటీబయాటిక్స్ వాడకంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన మెరుపు దాడిలో హమాస్ ఉగ్రవాద సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది ...
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (SNCU)లో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు పసికందులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ( ...
హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ మోసాల పరంపరలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. కేవలం పరిచయంతో మొదలై.. పరువు తీస్తామంటూ చేసిన బెదిరింపులతో హైటెక్ సిటీకి చెందిన ఓ 27 ఏళ్ల యువ న్యాయవాది ఏకంగా రూ.4.91 ...
కళింగపట్నానికి సమీపంలో బుధవారం రాత్రి 8 - 12 గంటల మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ...
హైదరాబాద్ పాతబస్తీలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి చారిత్రక కట్టడం చార్మినార్‌లోని ఓ భాగం దెబ్బతింది. కేవలం అరగంట పాటు కురిసిన వర్షానికే లాడ్ బజార్ వైపు ఉన్న మినార్ దిగువ భాగాన గల తెల్లటి సున్నప ...
కుటుంబాన్ని పోషించే ఉద్యోగి హఠాన్మరణం చెందితే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ఓ (EPFO) పలు కీలక ప్రయోజనాలను అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా పూర్తి స్థాయి విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ ...
బిహార్‌లోని జమూయిలో పదో తరగతి విద్యార్థిని వేధింపులకు గురైన రోజే, అక్కడికి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 25, శుక్రవారం సెలవు ...