భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యభ్యసిస్తున్న ఓ యువతి తన స్వగృహం వద్దే అనుమానాస్పద రీతిలో మృతి చెంది కనిపించింది.
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛను నగదు ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ...
హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లపై చర్చించేందుకు జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నేటికి ...
నేడు తీరం దాటనున్న తీవ్రవాయుగుండం.. ఏపీలో కుండపోత వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ ...
తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయన్న వదంతులు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళల్లో వింత ...
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పాటు కర్ణాటక, కోస్తాంధ్ర ప్రాంతాల మీదుగా కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణ ...
విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.
ఈ తరహా మోసాలపై నమోదైన కేసుల ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వరుసగా 19 మోసాలకు పాల్పడిన అతని నేర చరిత్రను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు, సైబరాబాద్ కమిషనర్ ...
వరంగల్‌లో పునరుద్ధరిస్తున్న మామ్నూర్ విమానాశ్రయానికి ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు ‘మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్’ పేరు పెట్టాలని ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ముఖ్యమంత్రి ...
దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమగ్ర అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.