భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌‌లో వరుణ్ సందేశ్ ఫిర్యాదు చేయడం.. ఆ మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటనేది ఈ సిరీస్‌‌లో ...
కంచే చేను మేసినట్టుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని, అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు వ్యవహరించే పరిస్థితి ఉండటం ...
రాజకీయ పార్టీలు తమ నడక మార్చుకోవాలి. నడుస్తున్న చరిత్రను అర్థం చేసుకొని మన రాజకీయ నాయకులు కూడా వాస్తవికంగా ఉండటానికి ...
2026 ఆసియా క్రీడలలో మహిళల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఫైనల్లో, 17 ఏళ్ల భారత సంచలనం కుంకుమ్ మోహోద్ అద్భుత ప్రదర్శన కనబర్చింది.
ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్న ప్రతీసారి వీఎంలు, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పడి ఏడుస్తోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ...
దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తాను వేసిన కేసు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నందున, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉప ఎన్నిక నిర్వహించవద్దని ...
ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘మరకతమణి 2’. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ...
సెన్సస్‌‌-–2027లో ఓబీసీల జనాభా వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసేందుకు ఓబీసీ కాలమ్‌‌ చేర్చాలని బీసీ మేధావుల ఫోరం కన్వీనర్‌‌ ...
వాస్తవానికి అక్టోబర్ 16న విడుదల కావాల్సిన ఈ సినిమాను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  ‘ది డే ఫర్ ది అల్టిమేట్ ...
సింగరేణి కార్మికులకు ప్రతి ఏడాది అందే లాభాల వాటా ప్రకటనపై ఈసారి ఎదురుచూపులు మిగిలాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసి దాదాపు ...
రాష్ట్రంలోని టీజీ -ట్రాన్స్‌‌కోతోపాటు జెన్‌‌కో, డిస్కంలు, సింగరేణి వంటి కీలక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రజా ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ...